Today Telugu News Updates
VIRAL: ఆ ఒక్క సెకనే అతని నిండు ప్రాణాలు కాపాడింది…!

ముంబైలోని దహిసార్ రైల్వేస్టేషన్‌లో పట్టాల పై నడుచుకుంటూ వస్తున్న ఓ వృదుడు…అటువైపు వస్తున్న ట్రైను చూసుకోకుండా వెళ్తున్నాడు. దీంతో ఆ రైలు దగ్గరికి వచ్చే..ఒకే ఒక్క సెకండలో ఆ వృద్ధుని రైల్వే కానిస్టేబుల్ ఆకస్మాత్తుగా వచ్చి ప్రాణాలు కాపాడారు.. ఆ కానిస్టేబుల్ గనుక అక్కడ లేకపోతే దారుణ సంఘటన చోటుచేసుకునేది. దీంతో ఆ నిండు ప్రాణాలను కాపాడిన రైల్వే కానిస్టేబుల్ ని పలువురు అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.