Viral news in telugu

Man Hits to Deer With NewCar: జింకలను తన కొత్త కారుతో ఢీ కొట్టి….కోటీశ్వరుడయ్యాడు ఎలాగో చుడండి ..!

Man Hits to  Deer With NewCar

Man Hits to  Deer With NewCar:  ఒక వ్యక్తి యొక్క అదృష్టం రాత్రికి రాత్రే మారిపోయింది. జింకను డీ కొట్టి దురదృష్టం వెంటాడింది అనుకునే టైం లో అదృష్టం తలుపుతట్టింది. ఇక ఆ వ్యక్తి ఆనందానికి హద్దులే లేవు.  

ఇక వివరాల్లోకి వెళ్తే…అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఆఫీస్ వెళ్లే సమయంలో మార్గ మధ్యలో అనుకోకుండా రెండు జింకలు రోడ్డుపైకి రావడంతో అతని కారు వాటిని డీ కొట్టింది. అలా డీ కొట్టిన కొద్దీ సమయానికీ అతనికి ఓ లాటరీలో ఏకంగా రూ. 20 లక్షల డాలర్లు వచ్చినట్టు మెయిల్ వచ్చింది.

దీనికి సంబందించిన వార్త షోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి అతనికి  1 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. ఆ ప్రైజ్ మని తీసుకోడానికి వెళ్లగా అతనిని మరో లాటరీ కూడా వరించింది.

ఈ విషయం పై మీడియా ఈ డబ్బుని ఏంచేస్తావ్ అని అడుగగా ఈ డబ్బుతో తన తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లును బాగుచేస్తానని, అలాగే తన కారును రిపేర్ చేయించుకుంటానని వెల్లడించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button