sports news in telugu

సిక్స కొడితే..బంతి పోయి బీర్ గ్లాస్‌లో పడింది

ఆస్ట్రేలియాలోని బిగ్ ‌బాష్‌ టి 20 లీగ్‌లో ఫన్నీ సన్నివేశం జరిగింది. ఇంగ్లాండ్ టాప్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ కొట్టిన ఒక షాట్…బౌండరీ అవతల మ్యాచ్ ని వీక్షిస్తున్న ఓ అభిమాని బీర్ కప్ లో బంతి పడింది. దీంతో అభిమాని ఆ బంతిని ఇవ్వడానికి నిరాకరించాడు. చివరికి బీర్ కప్పులో బంతి ఉండగానే అభిమాని మరో సిప్ వేసి..బంతిని ఇచ్చేసాడు. దీంతో స్టేడియంలో ఉన్నా వారందరూ నవ్వుకున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button