Viral news in telugu
Mahathalli Jahnavi Dasetty: ప్రముఖ యూట్యూబర్ గురించి ఆసక్తికర విషయాలు !
mahathalli : జాహ్నవి ఒక ప్రముఖ యూట్యూబర్ ఈమె ‘మహాతల్లి ‘ అని ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టి పది లక్షల సబ్ స్కైబర్స్ ని సంపాదించుకుంది. ఈమె వారానికి ఒక వీడియోని తన ఛానల్ లో అప్ లోడ్ చేస్తుంది.

జాహ్నవి వీడియోలు రోజువారీ జీవితాలకు రిలేటెడ్ గా చమత్కారంగా ఉంటాయి. ఇంతక ముందు తను షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఈమె కర్నూలు లో పుట్టి పెరిగింది. తన తల్లి ప్రిన్సిపాల్ కాగా తండ్రి న్యాయవాది. జాహ్నవి ముంబైలో ఫ్యాషన్ మర్చండైజర్‌గా ఉద్యోగం చేయడం ప్రారంభించింది. తర్వాత జాబ్ వదిలేసి నటనపై ఆమె ఆసక్తితో యూట్యూబ్ ఛానల్‌ను మొదలు పెట్టింది.

ప్రస్తుతం జాహ్నవి ప్రారంభించిన ‘మహాతల్లి ‘ ఛానెల్‌కు 1.78 మిలియన్ పైగా సబ్‌స్కైబర్స్ ఉన్నారు.