Tollywood news in telugu

మా వివాదం సర్దుమణిగినట్టేనా?

shivaji-naresh

మా అసోసియేషన్ రెండు వర్గాలుగా చిలిందనే వార్తలు వింటూనే వున్నాం, శివాజీ , నరేష్ లు మల్లి ఒక్కటయ్యారని మా పెద్దల సమక్షంలో  ప్రెస్ మీట్ పెట్టి ముగించేశారు, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళ ఇలా జరిగిందని ఇపుడు అంత సర్దుమణిగిందని నరేష్ గారు అన్నారు, ఎప్పటిలాగే కలిసి పనిచేస్తామని చెప్పారు . అలాగే రాబోయే ఈవెంట్స్ కూడా కలిసి గ్రాండ్ సక్సెస్ చేస్తామని అన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ చిన్న చిన్న మనస్పరాధాలు వచ్చినమాట నిజమే అని ఇపుడు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని అన్నారు,  కాగా ఈ మీటింగ్లో తమ్మ రెడ్డి భరద్వాజ, సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ గారు పాల్గొన్నారు

మరి ఇలా ఎంతకాలం మల్లి బేధాభిప్రాయాలు లేకుండా ఉంటారో  లేదా వాళ్ళు చెప్పిన విధంగా కలిసి పని చేస్తారో కాలమే చెప్పాలి .

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button