మీరు లివర్(కాలేయం) కి సంబందించిన వ్యాధితో బాధపడుతున్నారా…అయితే వెంటనే ఇలా చేసి వ్యాధినుండి బయటపడండి .

మానవ శరీరంలో లివర్(కాలేయం) అనేది ఒక ముఖ్యమైన అతి పెద్ద గ్రంధి. ఇది ఒక ప్రత్యకమైనదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్క అవయవము మన శరీరంలో ఎన్నో ముఖ్యమైన పనులను చేస్తుంది.
లివర్ చాల ఎంజైమ్స్‌ని తయారు చేసుకుంటుంది. మనకి గాయమై రక్తం కారుతున్నపుడు ఆ ప్రదేశంలో యాంటీబాడీస్ ని పంపించి రక్తం కారకుండా చేస్తుంది. అలాంటి ఈ యాంటీబాడీస్ ఉత్పత్తి చేసేది కాలయమే.
కాలేయం మనల్ని కాపాడటమే కాకుండా , తననితాను రక్షించుకునే గుణాన్ని కలిగిఉంటుంది. కాలేయం మూడింట రెండువంతులు డ్యామేజ్ ఐన తిరిగి తనని తాను బాగుచేసుకుంటుంది. అందుకనే కాలేయ సంబందిత వ్యాధులను మనం సరిగా గుర్తిచలేము.
కాలేయం చేసే కొన్ని ముఖ్యమైన పనులు…
1. మనం తీసుకొనే ఆహారాన్ని శక్తిగా మార్చి శరీరానికి అందిస్తుంది.
2. ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగ పడుతుంది.
3. శరీరంలో కొవ్వు, గ్లూకోజ్, ప్రోటీన్ శాతాన్ని నియంత్రిస్తుంది.
4. జబ్బు బారిన పడకుండా కాపాడుతుంది.
5. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
6. శరీరంలో విషపదార్థాలను నియంత్రిస్తుంది.
7. విటమిన్స్-ఐరన్ వంటి పోషకాలను నిల్వ ఉంచుతుంది.
8. శరీరంపై ఏర్పడే గాయాలను మానేలా చేస్తుంది.
లివర్ వ్యాధికి గురిఅయిందని తెలిపే లక్షణాలు ఇవి .
- నోటి దుర్వాసన.
- కళ్ళు మరియు చర్మం పసుపు రంగులోకి మారటం.
- మూత్రం ముదురు పసుపు రంగులా రావడం.
- ఆహారం జీర్ణం కాకపోవడం.
- చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడటం
- నోరు చేదుగా అనిపించడం.
- ఉదరం వాపుకి గురికావడం జరుగుతుంది.
లివర్ ని కాపాడుకొనే కొన్ని వంటిని చిట్కాలు .
1. మనం తీసుకొనే ఆహార పదార్థంలో విటమిన్-సి , కాలుష్యం, పాస్పరస్ లు ఉండేలా చూసుకోవాలి.
2. కొత్తిమీరలో లివర్ ని కాపాడే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
3. సొరకాయ, కొత్తిమీర లను కలిపి రసం చేసి తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
4. ఒక అరచెక్క నిమ్మ రసానికి కొంచం రాళ్ల ఉప్పు కలిపి బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నాక 20ని,, లకు తాగాలి.
5. కిస్మిస్ లని నీటిలో మరిగించి తాగడంవలన కాలేయం శుభ్రం అవుతుంది.
6. గ్రీన్ టీ , ఆపిల్ జ్యుస్ తీసుకోవడం వల్ల కూడా లివర్ ని కాపాడుకోవచ్చు.
7. వారంలో ఒక్కసారైనా పాలకూర, బీట్రూట్, కీవి వంటి విటమిన్ సి పదార్థాలు తీసుకోవడం వల్ల కాలేయాన్ని రక్షించుకోవచ్చు.