Tollywood news in telugu

మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టం?

like mahesh babu

మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టం?

ఇప్పటికే మహేష్ అంటే ఇష్టపడే వ్యక్తుల్లో చాల హీరోయిన్స్ ఉన్నారు ఇప్పుడు “కాశ్మీర పరదేశి”  లిస్ట్ లో చేరింది. నర్తనశాల తో ఎంట్రీ ఇచ్చిన కాశ్మీర పరదేశి తెలుగు లో చాల సినిమాలు హిందీలో డబ్ అయేవి , అందులో మహేష్ సినిమాలు ఎక్కువ చూశానని అని ఆయనో ఫెంటాస్టిక్ యాక్టర్ అన్నారు , అలాగే బాహుబలి – 1 , బాహుబలి – 2 కూడా చాల సార్లు చూసారట అంతేకాకుండా బన్నీ,చిరంజీవి సినిమాలు కూడా చాల చూశానన్నారు , వాళ్లంటే కూడా ఇష్టమే అంట కానీ అందరిలో మహేష్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పింది , అలాగే తెలుగు సినిమాల్లో చాల రకాల వేరియేషన్స్ ఉంటాయన్నారు.

Read  ఆది పురుష్ లో అల్లు అర్జున్ లక్ష్మణుడిగా .... హనుమంతుడిగా రానా ... ఇంకా లిస్ట్ చూస్తే సినిమా ఫ్యాన్స్ కి నిజమైన పండగే
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button