Today Telugu News Updates

Shocking:- బాలుడి ఊపిరితిత్తుల్లో ఎల్‌ఈడీ బల్బు.. ఎలా వెళ్లింది?

ఒక చిన్న బాలుడి శ్వాసకోశ లోని ఊపిరితిత్తుల్లో చిన్న బల్బు ఇరుక్కుపోయింది. దీంతో ఆ బాలుడికి శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఆయాసంతో దగ్గు వస్తుంది. దీంతో డాక్టర్లు ఏ సర్జరీ లేకుండా 10 నిమిషాల్లో ఆ బల్బును తీశారు

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రకాష్ అనే తొమ్మిదేళ్ల బాలుడు బయట స్నేహితులతో ఆడుకుంటుండగా ఓ చిన్న బల్బు ని మింగేశాడు. దీంతో ఆ బల్బు ఊపిరితిత్తుల్లో చిక్కుకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.

ఈ మేరకు డాక్టర్లు ఏ సర్జరీ లేకుండా…పీడియాట్రిక్ రిజడ్ బ్రాంకోస్కోపి ద్వారా 10 నిమిషాల్లో ఆ బల్బు ని. తీశారు.దాంతో ఆ బాలుడి ఆరోగ్యం కుదుటపడింది ఆరోజునే ఆ బాలుడిని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button