Telugu actress images

Lavanya tripati trending pics in white saree

Lavanya tripati trending pics in white saree:: ఈ ఫోటోలు ట్విట్టర్ ని ఏలుతున్నాయి , లావణ్య త్రిపాఠి అనగానే గుర్తొచ్చే సినిమా భలేభలే మొగాడివోయ్ , సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో హిట్ హీరోయిన్ అనిపించుకున్న మల్లి అంతటి సినిమాలు పడలేదనే చెప్పాలి .

ఇటీవల తాను ఒక ఫోటోషూట్ లో వైట్ సారీలో తీసిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి , తెలుగు తెర కి సరిపడే అందం లావణ్య సొంతం అని కామెంట్స్ చేస్తున్నారు తెలుగు జనం.

Lavanya tripati trending pics in white saree
Lavanya tripati in white saree pics
Lavanya tripati in white saree

More actress pics here

Source :: Twitter

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button