Tollywood news in telugu

lal singh chaddha : సినిమా విడుదలయ్యే వరకు ఫోన్ కి గుడ్ బాయ్ చెప్పిన అమీర్ ఖాన్ !

lal singh chaddha

lal singh chaddha : ఒక సినిమా పాత్ర లో లీనం కావాలంటే ఫ్యామిలీ కి దూరంగా ఉన్నవాళ్లను చూశాం , అతను చేసే పాత్ర ఎవరిదైతే ఉంటుందో వారి గురించి పూర్తిగా తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. అలాగే సిక్స్ ప్యాక్ లు , ఫ్యామిలీ ప్యాక్ లు తెచ్చుకొనే వాళ్లను చూశాం .

కానీ ఇక్కడ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ ఏకంగా తన ఫోన్ నే పక్కన పడేసాడట. ఆ ఫోన్ వల్ల తాను చేసే పాత్రకి న్యాయం చేయలేనని అతనే చెప్తున్నాడు. మాటిమాటికి ఇంటినుండి ఫోన్స్ వస్తే తన నటనపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో అలా చేసానని చెప్పుకొచ్చాడు. ఏదైనా అర్జన్ట్ విషయం ఉంటె తన మేనేజర్ చెప్తాడని, అలాగే తన షోషల్ మీడియా అకౌంట్స్ ని మేనేజ్ చేయడానికి తన టీమ్ ఉందని తెలిపాడు.

ఇలా చేసేది కేవలం నా అభిమానులకోసమే , వారి ఎక్సపెక్టేషన్ ని నేను చేస్తున్న  ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమాలో కనిపించాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అంటున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button