Tollywood news in telugu

lakshmi menon about bigg boss 4 |బిగ్ బాస్ ఓ పనికి మాలిన షో అంటూ హీరోయిన్ వ్యాఖ్యలు !

lakshmi menon about bigg boss 4
lakshmi menon about bigg boss 4

lakshmi menon about bigg boss 4 : బిగ్ బాస్ షో గురించి అందులో పాల్గునే కంటెస్టెంట్స్ గురించి ఓ హీరోయిన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది ఓ తమిళ్ హీరోయిన్ లక్ష్మి మీనన్ , ఈ హీరోయిన్ గజరాజు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం , తమిళ్ లో గ్లామరోస్ హీరోయిన్ గా పేరున్న ఈ హీరోయిన్ ని మీరు బిగ్ బాస్ లో రానున్నారా అని ఓ యాంకర్ అడగగా అలాంటి పనికిమాలిన షో లో నేను పాల్గొన్నాను , అందులో పని లేని వాళ్ళే వెళ్తారు అని ఘాటుగా వ్యాఖ్యానించింది,

నేనైతే ఇతరులు తిన్న కంచాలు కడగటం , టాయిలెట్స్ కడగటాలు ఇప్పటికి చేయలేదు ఇక ముందు కుడా ఈ షో పేరుతో నేను చేయలేనని తేల్చి చెప్పింది . ఇక ఈ షో లో నేను పాల్గొనటం పైన మీకు ఇప్పటికి క్లారిటీ వచ్చిందని బావిస్తునని మీడియా ని ఆదేశించి చెప్పింది

Tags

One Comment

  1. బాగా చెప్పింది. కానీ ఈ కాలంలో డబ్బు ముందు మిగిలినవన్నీ బలాదూరేనేమో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button