కుర్రాళ్ళకి అసలు ఆ విషయాలు ఎలా తెలుస్తాయి….. ఆండ్రియా మైండ్ బ్లోయింగ్ కామెంట్ !

తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ ఆండ్రియా జెర్మియా.
తాను ఈ లాక్ డౌన్ కారణంగా తన జీవితానికి బ్రేక్ పడ్డట్టు అయ్యిందని, ఇంట్లో ఇంక్కొన్ని రోజులు ఉంటె పిచ్చెక్కేదేమోనని, అయినా బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొంత డిప్రషన్ కి లోనయ్యానని తెలియజేసింది.
ఇపుడు తాజాగా ఆండ్రియా ‘పుథం పుధు కాలై’ అనే వెబ్ సిరీస్ లో నటించానని, ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర నచ్చడంతో ఈ సిరీస్ లో నటించడానికి ఒప్పుకున్నానని,ఈ అంథాలజీ రిలీజ్ నేపథ్యంలో ఆండ్రియా జెర్మియా మీడియాతో మాట్లాడుతూ మరొక సంచలనమైన కామెంట్ చేసింది.
రామ్ ఒక మంచి రైటర్, ఇతను ఆడవాళ్ళ మనోభావాలను ఎంతో అద్భుతంగా రాయగలడు. కానీ ఈ మధ్యన వస్తున్నా కొత్త కుర్రాళ్ళు ( రైటర్స్ ) ఆడవాళ్ళ పాత్రలు ఎలా రాయాలో తెలియటంలేదు. పోనిలే ఇప్పుడే ఆ విషయాలు ఎలా తెలుస్తాయి అని సంచలన వాక్యాలు చేసారు.