Tollywood news in telugu

హీరో రామ్ నటిస్తున్నతాజా చిత్రంలో … హీరోయిన్ గా కృతిశెట్టి… !

krithi shetty

దర్శకుడు బుచ్చిబాబు సానా ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సినిమా  ‘ఉప్పెన’ ఇపుడు ఈ  సినిమాకు ఇందులో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా ద్వారా వారికీ మంచి ఆఫర్లు కూడా కుప్పలుతెప్పలుగా వచ్చిచేరుతున్నాయి.

ఇందులో నటించిన హీరో  వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి కి వారు ఉహించనివిదంగా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికి ఈ సినిమా కలెక్షన్ల పరంగా హవా కొనసాగిస్తూనే ఉంది.

ఇదంతా ఆలా ఉంటే… తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా వస్తున్నా విషయం తెలిసిందే.. ఇందులో హీరోయిన్ గా  ‘కృతిశెట్టి’ కి  అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.

నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమా ఊరమాస్ గా ఉంటుందని , రఫ్ గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని , అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేవిదంగా సినిమాను రూపొందిస్తున్నామని వెల్లడించారు.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button