Viral news in telugu

Kotak Kanya scholarship Benefits : అమ్మాయిలకు 1.5 లక్షల స్కాలర్‌షిప్‌… ప్రతి ఒక్కరూ అర్హులే!

Kotak Kanya scholarship Benefits : ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు కోటక్ ఎడ్యుకేషన్ వారు స్కాలర్షిప్ ని అందజేస్తున్నారు. ఈ మేరకు తాజాగా కోటక్ కన్యా స్కాలర్షిప్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది.ఈ కోటక్ కన్యా స్కాలర్షిప్ భారతదేశంలో ఉన్న ప్రతి అమ్మాయికి వర్తిస్తుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందిన వారు ఈ స్కాలర్షిప్ దక్కుతుంది. దరఖాస్తు చివరి గడువు తేదీ : 30 సెప్టెంబర్

కోటక్ కన్యా స్కాలర్షిప్ ఇవ్వడానికి కావలసిన క్వాలిఫికేషన్స్ :-

1.ఇంజనీరింగ్ ఎంబిబిఎస్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులో మొదటి సంవత్సరం చదువుతుండాలి

2. ఇంటర్మీడియట్ లో 85% మార్కులు ఖచ్చితంగా ఉండాలి

3. కుటుంబ వార్షికాదాయం ఆరు లక్షలకు మించి ఉండకూడదు.

4. కోటక్ మహీంద్రా ఫౌండేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఈ పరీక్షలకు అనర్హులు.

అలాగే ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అయితే సంవత్సరానికి 1.5 లక్షల వరకు పొందే అవకాశం ఉంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button