News

Kotak Bank latest decision : కోటక్ బ్యాంక్ తాజా నిర్ణయం … బ్యాంకులలో డబ్బులు దాచుకునే వారు తప్పకుండ ఈ విషయాలు తెలుసుకోవాలి…!

Kotak Bank latest decision ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజాల్లో ఒకటైన  ప్రముఖ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈ బ్యాంకు  తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వీరి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇపుడు ఈ బ్యాంకు లో  డబ్బులు  ఫిక్స్ డిపాజిట్ చేసినవారు, అలాగే చేసే వారు తప్పకుండ ఈ  విషయం తెలుసుకోవాలి.

Kotak Bank latest decision

గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే… ఎఫ్‌డీలపై ఎంత వడ్డీ జమవుతుందో తెలుసుకోవాలి…

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 రోజుల నుండి  30 రోజుల కాల పరిమితికి  2.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 31 రోజుల నుండి 90 రోజుల కాల పరిమితికి  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ వస్తుంది. ఇంకా  91 రోజుల నుండి  179 రోజుల కాల పరిమితికి  3.25 శాతం వడ్డీ లభిస్తుంది. అదేవిదంగా  180 రోజుల నుండి సంవత్సరం లోపు  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై  4.4 శాతం వడ్డీని పొందవచ్చు.

ఇక సంవత్సరం నుండి  389 రోజుల కాల పరిమితికి సంబంధించి  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీ రానుంది. అదేవిదంగా  390 రోజుల నుండి  23 నెలల కాల పరిమితికి సంబంధించి  ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ వస్తుంది. ఇక  23 నెలల నుండి  3 సంవత్సరాల  కాల పరిమితికి సంబంధించి  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ లభిస్తుంది. అదేవిదంగా  3 సంవత్సరాల  నుండి  4 సంవత్సరాల లోపు ఎఫ్‌డీలపై 5.1 శాతం వడ్డీ మనం పొందవచ్చు.

కోటక్ బ్యాంక్‌ 4 సంవత్సరాల  నుండి  5 సంవత్సరాల  లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ పొందవచ్చు . అలాగే  5 సంవత్సరాల  నుండి  10 సంవత్సరాల  లోపు ఎఫ్‌డీలపై 5.3 శాతం వడ్డీని జమచేస్తుంది. ఇంకా  మార్చి 25 , 2021 నుండి  ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. అదేసమయంలో సీనియర్ సిటిజన్స్ 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ  వడ్డీని పొందవచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button