technology information

Koo app security threat: కూ యాప్ ఎంతవరకూ సేఫ్…!

Koo app security threat

Koo app security threat: మొన్న జరిగిన వ్యవసాయ రైతుల ఉద్యమం సమయంలో కేంద్రానికి, ట్విట్టర్ కి మధ్య ఉన్న కొన్ని అపార్దాల విషయంలో , ఇపుడు ప్రభుత్వం  కూ యాప్‌ను ప్రొమోట్ చేస్తోంది. గత 24 గంటల వ్యవధిలోనే ఏకంగా  30 లక్షల డౌన్‌లోడ్‌లు అయ్యాయి. మరి ఈ  కూ యాప్ ఎంతవరకు సురక్షితం అనే దానిపైనే  సందేహాలు మొదలయ్యాయి.

ఇప్పటికే ఈ కూ యాప్ ఫై  డేటా లీక్ కాంప్లెన్స్ ఉండగా, దీనిపై .చైనా కంపెనీ పెట్టుబడులున్నాయని తెలిసింది. ఇంతకముందు ఈ యాప్ వినియోగ దారుల డేటా లీక్ అయిందని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు వెల్లడిస్తుండటం తో ప్రజలలో ఆందోళన మొదలైంది.

ఈ యాప్ లోకి వెళ్లి కేవలం అరగంట గడిపినప్పుడు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్ ఇంతకముందు  గమనించినట్టు ఫ్రెంచ్ పరిశోధకుడు తెలిపారు.  గతంలో కూడా ఆధార్ వ్యవస్థతో పాటు ఇతర టెక్ సేవల్లో ఉన్న  లోపాల్ని పసిగట్టి ప్రశ్నిచాడు. ఈ విదంగా ఈ కూ ఫై  చైనావాళ్ల పెట్టుబడులు ఉండటంతో యాప్ పై సందేహాలు వస్తున్నాయి.

ఇదంతా గమనిస్తే ఈ కూ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అంత సురక్షితం కాదని స్పష్టమవుతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button