Tollywood news in telugu

నిహారిక కొణిదెల పెళ్లి పత్రిక చుడండి ఎలావుందో !

Konedale wedding magazine looks like

కొణిదెల నిహారిక పెళ్లి మరో నాలుగైదు రోజులే ఉండటంతో పెళ్లిపనులు చకచకా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా నిహారిక పెళ్లి పత్రిక ప్రింట్ కావడం , ఆ ఏడుకొండలవాడికి మొదటి పత్రికను అందజేయడం కూడా జరిగిపోయింది.

ఈ నెల డిసెంబర్ 9వ తారీకు రాత్రి 7గంటల 15 నిమిషాలకు ముహూర్తం నకు  చైతన్య , నిహారిక మేడలో మూడు ముళ్ళు వేయనున్నాడు. ఈ పెళ్లివేడుకలు రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ లో జరగనుంది.

ఈ వివాహ పత్రిక షోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ప్రతీ ఇంటికి చేరుతుంది. కానీ కొణిదల వారి కుటుంబసబ్యలను మాత్రమే ఈ పెళ్ళికి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ పత్రికలో మెగాస్టార్ చిరు పేరుతో పాటు పవన్ కళ్యాణ్ పేరుకూడా ఉంది. ఈ పత్రిక చుసిన అభిమానులు నిహారిక-చైతన్య లకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Read  ప్రభాస్ కి తల్లి గా బాలీవుడ్ ప్రముఖ నటి
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button