telugu bigg boss

బిగ్ బాస్ వాయిస్ ఎవరిదో తెలుసా ?

Bigg boss voice over

Bigg-boss-voice-over

Bigg boss voice over : బిగ్ బాస్ తెలుగు లో చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న షో , ఈ పాపులర్ షో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ షోస్ ఇన్ ఇండియా , తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఈ తెలుగు బిగ్ బాస్ చూస్తుంటారు , నాగార్జున లాంటి టాప్ హీరో తో హోస్ట్ చేయిస్తున్న ఈ షో లో బిగ్ బాస్ వాయిస్ ఓవర్ వెరీ వెరీ స్పెషల్ , ఈ మాట గంబిరంగాను , అటు మందలించినట్టు ఉంటుంది , ఈ షో కి ఈ వాయిస్ ఓవర్ పెద్ద అసెట్ , మరి అలాంటి వాయిస్ ఓవర్ మన తెలుగు లో ఇస్తున్నది ఎవరో తెలుసా ?

కనబడకుండా వినబడే ఈ వాయిస్ రాధ కృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ది ఇతను ఇంతకముందు CID హిందీ నుండి తెలుగు కి డబ్ వెర్షన్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు , ఇపుడు బిగ్ బాస్ 1 నుండి బిగ్ బాస్ 4 వరకు ఇతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు , బిగ్ బాస్ 3 నుండి కొంచెం వాయిస్ ఓవర్ చేంజ్ చేసాడు , ఇలా బిగ్ బాస్ టీం కి నచ్చటం తో తనతోనే కంటిన్యూ చేయిస్తున్నారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button