health tips in telugu

Knee Pain Reduce Tips : మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే వారానికి ఒక్కసారి ఇలా చేయండి !

Knee Pain Reduce Tips : ఈ రోజుల్లో మూడుపాదుల వయసు దాటుకుండానే చాలామంది కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. దీంతో ఆ నొప్పులు తగ్గడానికి టాబ్లెట్స్ వాడుతున్నారు అయితే వాటిని వేసుకోవడం వల్ల తాత్కాలికంగా నొప్పులు తగ్గిన భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ తో ఆరోగ్యం దెబ్బతింటుంది. నాచురల్ గా మోకాలు నొప్పులు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం…

లవంగాలు : వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. లవంగాలలో ఇయుగినల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది.

పసుపు : పసుపులో కర్క్యుమిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.

తులసి : ఆ ఆకుల్లో ఒలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కీళ్ల నొప్పులను త్వరగా తగ్గిస్తుంది.

అల్లం: అల్లం స్వెలింగ్ కి, జాయింట్స్ లో పెన్స్ ని తగిస్తుంది.

లవంగాలు,పసుపు,తులసి,అల్లం అన్నిటిని నీళ్లలో వేసి గోరువెచ్చగా వేడి చేసుకోవాలి ఆ తర్వాత వాటిని వడబోసి మరిగిన నీళ్లలో తేనె వేసుకొని తాగాలి. ఇలా చేస్తే రెండు నుంచి మూడు వారాలో కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button