Tollywood news in telugu

దర్శకుడిని తరిమితరిమి కొట్టిన కీర్తి సురేష్ !

keerti suresh movies

సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘రంగ్ దే ‘ సినిమా లో కొన్ని పాటలు చిత్రీకరించడానికి దుబాయ్ వెళ్లిన ఈ  టీమ్ సెట్లో సరదాగా గడుపుతున్నారు.

నాలుగురోజుల క్రింద కీర్తి సెట్ లో నిద్రిస్తున్న ఫోటోను షోషల్ మీడియాలో పెట్టిన సంగతి మనకు తెలిసిందే ఆ ఫోటో దర్శకుడు అట్లూరి వెంకీ కూడా ఉన్నాడు. ఈ ఫోటో షోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ విదంగా కీర్తి ని అట పట్టించిన నితిన్, వెంకీ పై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది.

ఇలాచెప్పిందోలేదో ఆ అవకాశం రానేవచ్చింది. కీర్తికి ఒక గొడుగు దొరకడంతో వెంకీని ఉతికి ఆరేయడానికి తరిమితరిమి కొట్టింది.

ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button