కిమ్ – నార్త్ కొరియా ప్రెసిడెంట్…. తన భార్యకు పెట్టిన కఠిన నియమాలు.!

అగ్రరాజ్యం అమెరికాను సైతం ఎదిరించే మొండిఘటం… ఎవరి మాటా వినని సీతయ్య… చిన్న చిన్న తప్పులుకే మరణశిక్ష విధించే కఠినాత్ముడు… పదవిని, ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించి నియంత… ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్… ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు…ఈయన చెప్పిందే శాసనం…ఈయన ఆలోచనలే చట్టం… ఇంకా కిమ్ తన ఆహారం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడు…
ముఖ్యంగా నాణ్యమైన ఆహారం కోసం కిమ్ డెన్ మార్క్ నుండి పంది మాంసాన్ని, చైనా నుండి పుచ్చకాయ, గొడ్డు మాంసాన్ని ,జపాన్ నుండి రుచికరమైన వంటకాలను, అమెరికా నుండి సిిగరెట్లను, విదేశాల నుండి మద్యం తెప్పించుకుంటారు… ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే …అతని కారులో ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది. డ్రైవర్ మినహా అతని సోదరి, ఆ దేశ సైనిక అధ్యక్షుడు, కి మాత్రమే అనుమతి ఉంటుంది…. ఆయన భార్య కూడా వేరే కార్ లో రావాల్సిందే… ఈ కిమ్ తన భార్యకు కూడా కొన్ని కఠినమైన నియమాలను పెట్టాడు… అవేంటో చూద్దాం..
నార్త్ కొరియా ప్రెసిడెంట్ భార్యని నార్త్ కొరియా ఫస్ట్ లేడీ అన్ని అంటారు. కిమ్ భార్య పేరు రిసైజు… ఈమె పెళ్లయిన తర్వాత తన పేరును ఎవరికి తెలియకుండా కిమ్ దాచిపెట్టాడు. రిసైజు గొప్ప సింగర్… ఈమెకు పాటలు పాడడం అన్నా… మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం. వివాహం తర్వాత కిమ్ తను పాటలు పాడకూడదని షరతు పెట్టాడు. కిమ్ భార్య పబ్లిక్లో కలవకూడదని, తన భర్తతో మాత్రమే బయట రావాలని, తన బర్త్ డే రోజున కిమ్ తండ్రి,తాత ల విగ్రహాల వద్ద తప్పనిసరిగా నివాళులు అర్పించాలని కఠినమైన నియమాలను పెట్టాడు. ఇంకా తనం భార్య ప్రెగ్నెన్సీ సమయంలో ఎవ్వరికీ కనపడకూడదని ఆదేశించాడు. ఇప్పటివరకు కిమ్ కి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని కూడా ఎవ్వరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరమైన విషయం….