Tollywood news in telugu
కిమ్ తన దేశ ప్రజలకే కాదు తన భార్య కి కూడా కొన్ని ఆంక్షలను పెట్టాడు… అవేంటి మరి !

కిమ్ ప్రస్తుతం నార్త్ కొరియాను పాలిస్తున్నాడు. ఈ నార్త్ కొరియాలో ఇతను అతి కఠినమైన ఆంక్షలను విధిస్తాడు. ఈ ఆంక్షల వల్ల అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.
అలాగే తన భార్య రిసైజు కి కూడా కొన్ని ఆంక్షలను విధించాడు కిమ్ . రిసైజు వృత్తి రీత్యా గాయని, తాను కిమ్ కి భార్య అయ్యాక తన కెరీర్ కి పులిస్టాప్ పెట్టింది.
అలాగే కిమ్ భార్య పేరును మార్చడం, తన భార్యకి సంబదించిన గతం విషయాలను దాచడం చేసాడు.
ఇప్పటి వరకు రిసైజ్ పుట్టిన ఊరు, అసలు పేరు, తల్లిదండుల పేర్లు, తెలీనివ్వకుండా కిమ్ దాచాడు.
ఇక అసలువిషయానికి వస్తే, కిమ్ లేనిదే రిసైజు ఎక్కడి వెళ్ళద్దని ఆంక్షలు పెట్టాడట.