Tollywood news in telugu
Kiara Advani at Indian Idol : ఇండియన్ ఐడల్ లో పాట పాడి అలరించిన కైరా అధ్వాని
Sensational Actress Kiara Advani at Indian Idol : కైరా అందం తో కుర్రకారునే కాదు పాటతో అందరిని ఆశ్చర్య పరిచింది , అయితే దీనికి వేదిక ఇండియన్ ఐడియల్ అయింది , సిధార్ధ తో చీఫ్ గెస్ట్ గా వచ్చిన కైరా , తన అవుట్ ఫిట్ తో ఎప్పటిలాకే అందరిని కట్టిపడేసింది , కళ్ళార్పకుండా చూడటం అక్కడ గెస్ట్ ల వంతు అయింది అలాగే తాను కంటెన్స్టెంట్స్ తో బుర్జు ఖలీఫా సాంగ్ కి డాన్స్ చేసింది.





తెలుగులో బిజీ ఉంటూనే హిందీలో టాప్ పొసిషన్ లో దూసుకుపోతున్న ఈ భామ, టాలీవుడ్ లో క్రేజీ మూవీస్ మాత్రమే అంగీకరిస్తూ హిందీలోనూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇపుడు కైరా గోల్డెన్ ఎరా నడుస్తోంది బాలీవుడ్ లో , ఇపుడు Bhool Bhulaiyaa 2 లో అక్షయ్ కుమార్ సరసన నటిస్తుంది . మంచి ఫిజిక్ , యెల్లో స్కిన్ టోన్ అన్నిటికి మించి మంచి హైట్ దానితో పాటు సక్సస్ లో ఉండటం , ఇక ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది .