Tollywood news in telugu

బాలీవుడ్ లో బయటపడ్డ కొత్త ప్రేమ పక్షులు ! వీళ్ళకి ఇపుడు అదే పని అంట!!!

kiara advani

బాలీవుడ్ లో ఏ విషయం జరిగిన అది మీడియాలో హైలైట్ అవుతూ ఉంటుంది. అలాంటిదే ఒక ప్రేమ జంటకు సంబందించిన విషయం ఒకటి బయట పడింది. వారిద్దరే కియరా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా.

వీళ్ళ ఇద్దర్ని బాలీవుడ్ మీడియా ఒక  కెమెరా కంట కనిపెడుతూనే ఉంటుంది. వీళ్ళ మధ్య ఎదో జరుగుతుంది అని అనుమానాలు వచ్చిన , వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి మీడియా అడిగిన ప్రశ్నలు దాటవేస్తూ వచ్చారు.

తాజాగా వీరి మధ్య  ఎఫైర్ ఉన్నట్టు తెలుస్తుంది. కియరా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్ర కలిసి నూతన సంవత్సర వేడుకలు ప్లాన్ చేశారట. వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లారు. అందుకే వీరిపై మీడియా ఫోకస్ చేసింది.

మొత్తమీద వీరు ఎయిర్ పోర్ట్  లో మీడియా కంటికి చిక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం నిజమే అని తెలుస్తుంది. మరి వీరి ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లనుందో చూడాలి.

Read  Uppen Krithi Shetti : తన కోరికను ఒప్పుకొనేవారికోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నానంటున్న చిన్నది... మరి ఆ కోరికేంటో ఒక లుక్ వేద్దామా...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button