కేక పుట్టిస్తున్న రాఖీ బాయ్, రికార్డ్ కోసం డేట్ ఫిక్స్…

KGF2 release date: కె జీ ఎఫ్ చాప్టర్ 1 సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు, ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఒకటికి ఐదింతలు లాబాలని తెచ్చిపెట్టింది.. ఈ సినిమా రికార్డు లకు బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది… బాహుబలి , కె జీ ఎఫ్ తో బాలి వుడ్ క సినిమాలు ఎలా తీయాలో సౌత్ నీ చూసి నేర్చుకోవాలి అన్నట్టుగా చెప్పకనే చెప్పారు, ఇక ఖాన్ సినిమాలు, కపూర్ సినిమాల కంటే, ప్రభాస్, యాష్ సినిమాలకే ఎదురు చూపులు బాలీవుడ్ లో సైతం మొదలయ్యాయి.
ఇక కె జీ ఎఫ్ చాప్టర్ 2 విషయానికి వస్తే డిస్ట్రిబ్యూటర్ లు ఎంతైనా పెట్టడానికి 5 లాంగ్వేజ్ ల నుండి ఎదురు చూస్తున్నారు, ఇక తెలుగులో దిల్ రాజు 100కోట్లకు డీల్ కి ఒప్పొందం చేసుకుంటున్నాడని సమాచారం, మొదటి బాగం తో పోల్చితే రెండో బాగం లో సంజయ్ లాంటి పెద్ద స్టార్స్ ఉండటం మరింత అడ్వాంటేజ్ కానుంది, ఇక ఈ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేసే యోచానలో ఉన్నట్టు సమాచారం.