Tollywood news in telugu
KGF: కేజీఎఫ్ విలన్ గురించి తెలిస్తే… షాక్ అవుతారు…

భారత దేశంలో 5 భాషలో రేలీజ్ అయ్యి ..బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రం “కెజిఎఫ్”..ఈ చిత్రంలో ముఖ్యంగా హీరో యశ్ యాక్టింగ్ అద్భుతంగా చేశాడు. అదే విధంగా “గరుడ” అనే ప్రతినాయకుడి పాత్రలో రామచంద్ర రామ్ ఇమిడిపోయాడు. మీకు ఈ రామచంద్ర రామ్ గురించి తెలిస్తే షాక్ అవుతారు.

ఈ రామచంద్ర రామ్ ఎవరో కాదు… హీరో యశ్ బాడీ గార్డ్.. గత కొన్ని సంవత్సరాల నుండి యశ్ కి రామచంద్ర రామ్ బాడీ గార్డ్ గా పని చేస్తున్నాడు. యశ్ తన బాడీ గార్డ్ రామ్ తో కలిసి ఓ చిత్రంలో నటించాలని ఎప్పడి నుండో చూస్తున్నా తరుణంలో.. “కెజీఎఫ్” చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో గరుడ పాత్రకు రామ్ సెట్ అవుతాడని చిత్ర దర్శకుడైనా ప్రశాంత్ నిల్ కి యశ్ సూచించారు. దీంతో ప్రశాంత్ నిల్ ఆడిషన్స్ నిర్వహించి..రామచంద్ర రామ్ ను తీసుకున్నాడు.

ప్రస్తుతం కార్తిక్ హీరోగా నటిస్తున్న “సుల్తాన్” చిత్రంలో రాం నటిస్తున్నారు