Tollywood news in telugu

kgf 2 adheera బజ్ లతోనే అభిమానుల అంచనాలను తార స్థాయి లో చేరుతున్నాయి?

kgf 2 adheera

kgf 2 adheera: ఒక సినిమా విడుదల అవకముందే చేసే పబ్లిసిటీ తోనే అభిమానులకు ఆ సినిమా పైన అంచనాలు పెరిగిపోతుంటాయి. అలాంటిది ఆల్రెడీ పార్ట్ 1 ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలయి దేశం అంత సత్తా చాటిన సినిమా, పార్ట్ 2 వస్తుంది అంటే దానిమీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మీ ఆలోచనకే వదిలేస్తున్నాను.

ఇంతకీ మేము ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో మీకు ఈ పాటికే అర్ధమయింటది. ఆ సినిమా మరేదో కాదు రాకీ భాయ్ గా ప్రజలతో సలాం కోటించుకున్న యాష్ , ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చాప్టర్ 2.

ఈ సినిమా కోసం ఎదురు చూడని మనిషి లేడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ చిత్రం లో ఎన్నో కొత్త క్యారెక్టర్స్ ని జోడించి సినిమాని తార స్థాయిలో కూర్చొబెటేసాడు మరియు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమా లో ఎన్నడూ లేని విలన్ షేడ్స్ తో అలరించబోతున్నాడు. ఇవ్వని మనకు ఎప్పటినుంచో తెలిసినవే.. కానీ ఈ మధ్య ఒక బజ్ అభిమానులని సినిమా ఎపుడెపుడు చూస్తామా అనే ఆశ రేటింపు అయిందనే చెప్పాలి.

Read  ishq 2021 telugu movie - ఇష్క్ (2021)

ఇంతకీ ఆ బజ్ ఏంటంటే ఈ చిత్రం లో సంజయ్ దత్ అధీరా గా ఒక అదిరిపోయే స్టైలిష్ విలన్ పాట తో సినిమా లో ఎంట్రీ ఉండబోతుండడని ఆ పాట కోసం నీల్ స్పెషల్ గా సెట్ వర్క్ డిజైన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ బజ్ కనుక నిజం అయితే సినిమా లో యాష్ మరియు సంజయ్ దత్ లా పవర్ఫుల్ పెరఫార్మన్సెస్ తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాయడం లో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్దమవుతుంది.

వేచి చూద్దాం ఈ బజ్ మరియు సినిమా అందరి అంచానాలని ఏ స్థాయిలో నిలబెడుతాయో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button