Tollywood news in telugu

KGF – రాఖీ భాయ్ వచ్చేస్తున్నాడు….!

ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో హీరో యశ్ నటించిన “కేజిఎఫ్” సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో యశ్ అభిమానులు కేజిఎఫ్ పార్ట్ 2 కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ ఓ ప్రేక్షకులకు శుభవార్త తెలిపారు

కేజిఎఫ్ పాటు చిత్ర టీజర్ ను జనవరి 8 న ఉదయం 10 గంటల 18 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ విడుదల చేస్తారు. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ “ఆదిరా” ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు…

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button