News

అదృష్టం అంటే ఇదేనేమో…అమ్ముడుపోని టికెట్ తో కోటీశ్వరుడయ్యాడు

అదృష్టం ఉంటే ఏ క్షణాన్నైనా పేదవాడు కోటీశ్వరుడగా మారుతాడని అక్కడక్కడా వాళ్లువిల్లు చెప్పగా వింటుంటాం… కొందరైతే అవి ఒట్టి మాటలు అని వదిలేస్తారు. కానీ అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి అమ్ముడుపోని టికెట్ ఉండడంతో 12 కోట్లు వరించాయి.

కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని అరణ్యకావులో 48 సంవత్సరాల షరాపుద్దీన్ అనే వ్యక్తి లాటరీ టిక్కెట్లు అమ్ముకుంటూ జీవితం సాగిస్తున్నాడు. ఈ మేరకు కేరళ ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రకటించిన లాటరీ టికెట్లను షరాపుద్దీన్ అమ్మగా కొన్ని మిగిలిపోయాయి దీంతో తన దగ్గర ఉన్న ఓ టికెట్ కి లాటరీ తగలడంతో ..12 కోట్ల రూపాయలు అతడికి వరించాయి. కమిషన్ లు అన్ని పోగా.. అతన్ని చేతికి రూ.7.50 కోట్ల వచ్చాయి.

దీంతో ఆ వచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీర్చేసి, మంచి ఇల్లు కట్టుకొని, ఒక వ్యాపారం ప్రారంభిస్తానని షరాపుద్దీన్ తెలిపాడు.

Read  Petrol Price Hike Impact: అక్కడ లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.70.. మాత్రమే... !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button