Keerthy Suresh to act with Star Comedian : కమెడియన్ తో కలిసి నటించేందుకు సిద్ధం అయినా కీర్తి సురేష్ :-

Keerthy Suresh to act with Star Comedian : మీరు చదివింది నిజమే. కీర్తి సురేష్ కమెడియన్ తో సినిమా చేయడానికి సిద్ధం అయింది అనే వార్త ప్రస్తుతం చిత్రసీమ లో టాక్ అఫ్ ది టౌన్ గా వినిపిస్తుంది.
మ్యాటర్ లోకి వెళ్తే తమిళ స్టార్ కమెడియన్ వడివేలు సినిమాలోకి కం బ్యాక్ ఇయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. వడివేలు గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా. అప్పట్లోనే వడివేలు హీరో గా హింసించే 23 వ రాజా పులికేసా అనే సినిమాతో అని వర్గాల ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. హీరోగా, కమెడియన్ గా యెనలేని గుర్తింపు పొందారు.
అయితే వడివేలు ప్రస్తుతం కం బ్యాక్ సినిమా చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా లో కీర్తి సురేష్ ముఖ్య పాత్రా చేయనుంది అని టాక్ నడుస్తుంది.
అయితే వడివేలు కి జోడిగా కాదు కానీ , సినిమాలో వడివేలు పాత్రకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో , కీర్తి పాత్రకి అంతే ఇంపార్టెంట్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకా అధికారికంగా ఈ విషయం గురించి ప్రకటించకపోయినా త్వరలో ప్రకటిస్తారని చిత్ర సీమలో టాక్ నడుస్తుంది.
చూడాలి మరి వడివేలు మరియు కీర్తి సురేష్ కలిసి ఏ రేంజ్ సినిమా తీస్తున్నారో ప్రజలని ఎలా అలరించబోతున్నారో.