Tollywood news in telugu
Keerthy Suresh : కీర్తి సురేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
Keerthy Suresh : కీర్తి సురేష్.. మహానటి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందిన ఈమె…. హీరో రామ్ నేను శైలజ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్… ఆ తర్వాత నేను లోకల్ చిత్రంతో కుర్ర కారు హృదయాలను గెలుచుకుంది. వైవిద్యమైన క్యారెక్టర్స్ లో నటిస్తూ అందర్నీ అలరిస్తూ వస్తుంది. సినిమాలో ఆమె చేసే పాత్ర చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా నచ్చితే వెనుకడుగు వెయ్యకుండా ఆ పాత్రలో నటిస్తుంది.

ఆన్నాతే సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ సోదరిగా నటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె స్టార్ హీరోయిన్ గా రిమ్యునేషన్ కోట్లలో తీసుకుంటుంది. కానీ ఆమె మొదటి పారతోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కీర్తి సురేష్ ఫస్ట్ 500 రూపాయలు పారతోషికం తీసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి వెల్లడించారు