Heroine pics Gallery
తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన కీర్తిసురేష్
keerthi suresh :: తాజా గా కీర్తి సురేష్ తన instagram లో లేటెస్ట్ ఫొటోస్ విడుదల చేసింది. అంతేకాకుండా కీర్తి ని ఫాలో అవుతున్నవారి సంఖ్య 50 లక్షలు దాటడంతో ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది.

నా కుటుంబం లో 50 లక్షల ప్రజలు ఉన్నారని. నాపై చూపిస్తున్న అభిమానానికి మీకు రుణపడి ఉంటానని తన అభిమానులకు తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

లాక్ డౌన్ కారణంగా కీర్తి షోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.
