karthika deepam today episode

karthika deepam today episode september 19

karthika deepam today episode september 19
karthika deepam today episode

karthika deepam today episode – september 19: ఎన్నో అనూహ్యమైన మలుపులతో బుల్లితెరను ఏలుతున్న కార్తీకదీపం సీరియల్ మళ్లీ ఆసక్తికరమైన ప్రేక్షకులను అలరించటానికి ఆసక్తికరమైన సన్నివేశాలతో అలంకరించుకొని ముస్తాబయి మీ ముందుకు వచ్చింది..

ఈరోజు ఎపిసోడ మొదలవగానే..
దీపా దేవునికి నమస్కరించి, తన మనసులోని బాధను చెప్పుకుంటూ ఉంటుంది. స్వామి ..నేను హిమకు, తన తల్లిని అని చెప్పలేను అలానే డాక్టర్ బాబు తాను అనాధ అంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నేను అమ్మని తెలియక పోయినా పర్వాలేదు కానీ తను మాత్రం తనకు తెలియకూడదు.. అలా అని డాక్టర్ బాబు తనకు చెప్పకూడదు. అని బాధపడుతూ ఉంటుంది.

ఇంతలో సౌర్య దీపతో ఎలా ఉంటుంది. ఒకవేళ డాక్టర్ బాబు హిమ అనాధ అని చెప్తే కనుక. నేను చూస్తూ ఊరుకోను, నిజం చెప్పేస్తాను. హిమ కూడా మా అమ్మ కూతురు నిన్ను చంపేస్తాను అని అంటుంది. ఇంతలో దీప .. అత్తమ్మ నువ్వు అక్కడ నోరు జారకూడదు అని అంటుంది. కానీ అమౌంట్ డాక్టర్ బాబు నిజం చెప్తే కనుక హిమ నా చెల్లెలు అని చెప్పేస్తాను అంటుంది. అప్పుడు దీప, వద్దమ్మా.. సీమ నా కూతురు అని తెలిస్తే డాక్టర్ బాబు ఎవర్ని క్షమించడు అంటుంది. అందుకు సమాధానంగా శౌర్య, ఏమవుతుంది అమ్మా ..అంతగా అయితే హిమ ను మన ఇంటికి తీసుకు వద్దాము అంటుంది.

మనసులో ‘హిమ’ గురించి ఆలోచన ఉండడంతో ‘సౌర్య’ అని పిలవబోయి ‘హిమ’ అని పిలుస్తుంది. అమ్మ ప్రేమ గురించే ఆలోచిస్తున్నా వా వంటలు సౌర్య. అవును సౌర్య, ‘హిమ’ డాక్టర్ బాబు అనాధ అనే నిజం చెప్పకూడదు అని దేవుని ప్రార్థిస్తున్నాను అంటుంది. అందుకు సౌర్య ఇంకో ప్రశ్న వేస్తుంది. ఒకవేళ డాక్టర్ బాబు ‘హిమ’కు నిజం చెప్పేస్తే.. ‘హిమ’ బాధపడ్డాను చూసి మన నేర్చుకుంటూ ఇంటికి వచ్చేదా మా అని అడుగుతుంది సౌర్య . ఒకవేళ డాక్టర్ బాబు నిజం చెప్పేస్తే..అప్పుడు ‘హిమ’ మనకు ఏమౌతుందో చెప్పకూడదు అని సౌర్య దగ్గర ప్రమాణం తీసుకుంటుంది. అమ్మ నువ్వు నాన్న బ్రతికుండగా’ హిమ’ అనాధ ఎలా అవుతుంది అని తిరిగి ప్రశ్నిస్తోంది.

అందుకు దీప, డాక్టర్ బాబు అక్కడ హిమకు ఏం చెప్తాడు అన్న దానికంటే కూడా, అక్కడ నువ్వేం చెప్తావో అన్న టెన్షన్ నాకు ఎక్కువగా ఉంది కనుక నువ్వు అక్కడికి రావద్దు అని అంటుంది. లేదమ్మా నేను ఇక్కడ ఉంటే నాకు ఇంకా టెన్షన్ గా ఉంటుంది నేను వస్తాను, అంటుంది సౌర్య. ఒకవేళ డాక్టర్ బాబు నిజంగానే హిమ కథ అంటే నువ్వు నానమ్మ చూస్తూ ఊరుకుంటారా అమ్మ.. అంటుంది. ఒకవేళ రేపు నానమ్మ వచ్చి నేను అనాధను అని చెప్తే నీకు ఎలా ఉంటుందమ్మా.. పోనీ నాకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అమ్మ అని అంటుంది. అలాంటప్పుడు హిమ ఏమైపోయినా పర్వాలేదు అంటావా? ఒకసారి ఆలోచించండి అని అంటుంది.

అందుకు సమాధానంగా దీపం, నువ్వు సమాధానం లేని ప్రశ్నలు వేయవద్దు సౌర్య అంటుంది. అందుకు సరిగ్గా సమాధానం ఎందుకు లేదా ఒకవేళ హిమ అనాధ అని డాక్టర్ బాబు చెబితే, కాదు నీకు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారని నువ్వు చెప్పాలి అంటుంది. మీకు చిన్నతనం వల్ల అన్ని విషయాలు తెలియట్లేదు అమ్మ అన్ని నువ్వు అంత అనుకున్నంత సులువుగా జరగవు అని దీప బాధపడుతూ చెప్తుంది. అప్పుడు శౌర్య, నేను చిన్న పిల్లను కాదు అమ్మ, నాకు అన్నీ తెలుసు కానీ, నన్ను ఎందుకు మాట్లాడవు ఎవరో మాత్రం తెలీదు ..అంటుంది. నీకు ధైర్యం లేనప్పుడు నన్ను అయినా చెప్పనివ్వువు అమ్మ అంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నాము ఇది చాలదన్నట్టు నిజం చెప్పేస్తే, డాక్టర్ బాబు ఇంకెవరిని నమ్మడు. అప్పుడు ఆ కుటుంబానికి మనం శాశ్వతంగా దూరమై పోతాం అంటుంది దీప. కనుక నువ్వు మాత్రం అక్కడ నోరు దీప కూడదు అని సౌర్య తో ఒట్టు వేయించుకుంది దీప.

కట్ చేస్తే.. Click here for – karthika deepam today episode September 18th

కార్తీక్ మౌనిత ను ఏదో చెప్పాలని అని బయటకు తీసుకువస్తాడు. ఏదో చెప్పాలని తీసుకొచ్చావు కదా కార్తీక్ ఏంటి మౌనం గా ఉన్నావు అని మౌనిత ప్రశ్నిస్తుంది. ఏమీ లేదు ప్రశాంతంగా ఉన్న నీటిలో రాయి వెయ్యబోతున్నను, ఆ రాయి తాకిడికి అలలు ఏమైపోతాయో అని ఆలోచిస్తున్నాను అని అంటాడు. ఏమీ లేదు హిమ కు నువ్వు కదా సరే అని చెప్పాలి అనుకుంటున్నాను. అందుకోసం, రిహార్సల్ వేసుకోవడానికి నిన్ను పిలిచాను అంటాడు.

హిమకు అనాధ అన్న ఫీలింగ్ ఇప్పటిదాకా నేను కలగనివ్వలేదు. అలాగే మా అమ్మ నాన్న కూడా హిమను సొంత మనవరాలు లాగానే చూస్తున్నారు అంటాడు డాక్టర్ బాబు. అప్పుడు మౌనిత తన మనసులో, హేమ సొంత మనవరాలు కాబట్టి అంత ప్రేమగా చూసుకుంటున్నారు అని అంటుంది. నిజం తెలిస్తే హిమ ఏమైపోతుందో అని అంటాడు డాక్టర్ బాబు. అందుకు మౌనిక మనసులో, హిమ ఆనాధ కాదు దీపకు పుట్టిన కవలల్లో ఒకరు అన్న నిజం నీకు తెలిస్తే నువ్వేం అయిపోతావు’ అని అనుకుంటుంది. ఇప్పటికే అబద్ధపు అమ్మ ఫోటో పెట్టానని హిమ నన్ను దూరం పెడుతుంది అంటాడు డాక్టర్ బాబు.. అలా కాకుండా హిమకు మళ్లీ దగ్గరవ్వాలంటే హిమకు నువ్వు అనాధ వు అన్న నిజాన్ని చెప్పాల్సిందే అంటాడు డాక్టర్ బాబు.

నీ చిన్ని మనసుకు అయిన గాయం మానిపోయి అంటే మళ్లీ మనం మునుపటిలా ఉండాలి అంటే నీకు నిజం తెలియాలి అని చెబుతున్నాను అంతేగాని నీ మీద ఎప్పటికీ ప్రేమ తగ్గదు. ఎప్పటికీ నువ్వు ఈ ఇంటి యువరాణి వే అని నిజం చెప్పేస్తాను అని మౌనిత తో అంటాడు డాక్టర్ బాబు. నిజం చెప్తే, హిమ చిట్టి గుండె తట్టుకోవడం కాదు ముందు మీ అమ్మ వాళ్ళ అమ్మ తట్టుకోలేరు అని.. వాళ్ళ కళ్ళల్లో కన్నీరు ఏరులై పారుతుందని మౌనిత మనసులో అనుకుంటుంది.

దీప కు పుట్టిన కవలల్లో ఒకరిని తీసుకు వచ్చి చి అనాధ అని నీ తల్లి నీ చేతిలో పెట్టింది అన్న విషయం నీకు తెలిస్తే.. నువ్వు ముందు కోపంతో ఊగిపోతావు. ముందు మీ మొహాలు నాకు జన్మలో చూపించకండి అంటావ్.. అని తన మనసులో అనుకుంటూ నే పైకి.. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు కార్తీక్ ఈ నిజం వేరే వాళ్ల ద్వారా హిమ కు తెలిసే కన్న నీ అంతట నువ్వే ఈ నిజాన్ని తనకు తెలియజేయడం చాలా మంచిది.. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అంటుంది. అందుకు కార్తీక్.. నువ్వు ఎప్పుడూ నా వెంటే ఉండి మంచి సలహాలు ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తారు అందుకే నువ్వంటే నాకు ఇష్టం మౌనిత ..అని అంటాడు డాక్టర్ బాబు.

కట్ చేస్తే..


గతంలో హిమ నానమ్మను నేనే హాస్పిటల్ లో పుట్టాను అన్న ప్రశ్నకు సెంట్ తెరిస్సా హాస్పటల్ అని నాన్నమ్మ సమాధానమిస్తుంది. అది గుర్తొచ్చి .. హాస్పిటల్లో తన పుట్టిన తేదీ చెపితే తన అమ్మ యవరో చేస్తారని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సెంట్ తెరిస్సా హాస్పిటల్ కు బయల్దేరుతుంది హిమ. అక్కడ ఇంట్లో అందరూ ఏమి కోసం వెతుకుతూ ఉంటారు.

అసలే డాక్టర్ బాబు ఫ్రస్టేషన్లో ఉన్నాడు ఇప్పుడు కనబడకపోతే ఇంకేం అయిపోతాడు అని బాధపడుతుంది తల్లి సౌందర్య. కార్తిక్ కి ఫోన్ చేసి తల్లి ఎక్కడున్నావు అని అడుగుతుంది. ఇంతలో దీప తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తుంది. హిమ మీ ఇంటికి వచ్చిందా అని సౌందర్య, దీప ను అడుగుతుంది. లేదు అత్తమ్మ రోడ్డు మీద కనిపిస్తే, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే సమాధానం చెప్పలేదు. అందుకే నాకు అనుమానం వచ్చి నేను ఇంటికి తీసుకు వచ్చాను అని అంటుంది. తప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లినందుకు అందరూ తనను కోప్పడతారు. ఎక్కడికి వెళ్లావు అని అందరు ప్రశ్నిస్తారు అయినా కూడా సమాధానం చెప్పదు. మీ నాన్నను ప్రశాంతంగా ఉండనివ్వా. ఏదో ఒక చిన్న అబద్ధం చెప్తే ఏమవుతుంది అందరం హ్యాపీగానే ఉన్నాను కదా అని అంటుంది సౌందర్య. మీ నాన్నకు నీ మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదు కదా. కానీ నువ్వు చేసే పనులకు నా కొడుకు ఎంత బాధ పడుతున్నాడు చూస్తుంటేనే నాకు కడుపు తరుక్కుపోతోందిఅంటుంది సౌందర్య. నీ మొండితనం వల్ల ఎవరు ప్రశాంతంగా ఉండలేక పోతున్నాము అంటుంది దీప.

ఎంతో ఉత్కంఠతో సాగిపోతూనే ఉంది కార్తీకదీపం….

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button