telugu gods devotional information in telugu

కార్తీక అష్టమి ఆరాధన

కార్తీక బహుళ అష్టమి ఆరాధన క్రమం.

ఈరోజు కార్తీక బహుళ అష్టమి కార్తీక మాసం లో అష్టమి యుక్త శుక్రవారం. భైరవ ఆరాధన కు అనుకూలమైన రోజు. భైరవుడు సాక్షాత్ శివుని అవతారం.కాలభైరవుడు చూడటానికి రౌద్రం గా ఉండే కరుణామూర్తి, స్వామి వారికి సాక్షాత్ కాలం కూడా భయపడుతుంది అంట.

భైరవ స్వరూపాలు మొత్తం పదకొండు, ఒక్కొక్క భైరవుడు ఒక్కో ప్రత్యేకత కలిగి ఒక్కొక్క ప్రత్యేక సమస్యను తొలగిస్తారు. ఈ శుక్రవారం రోజున స్వర్ణాకర్షణ భైరవుని ధ్యానం చేయండి. ఈరోజు మొదలు పెట్టి ఒక మండల కాలం నిత్యం ఆరాధన చేయండి, ధనంతో పాటు స్వర్ణ లాభం కూడా కలుగుతుంది.శివుడే సాక్షాత్ లక్ష్మి కుబేరులకు ధనం ఇస్తాడు అన్న విషయం తెలిసిందే కదా. గ్రహ దోషాలు తొలగిపోవడానికి అష్టమి నాడు కాల భైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి భైరవ స్వరూపం అయిన కుక్క కు మెడలో వేయడం వల్ల అనంత కార్యసిద్ధి కలుగుతుంది.

Read  ఏ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం గా నిర్ణయిస్తారో తెలుసా…మీకు !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button