ఈరోజు కరీంనగర్ న్యూస్ – 26 జూన్ 2020

Update : ఈరోజు గోదావరిఖనిలో మరో ఏడుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది , 40 మంది సాంపిల్స్ పంపించగా అందులో ఈ ఏడుగురు పాజిటివ్ గా తెలగ ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు
1>జమ్మికుంట మార్కెట్లో రూపాయలు 4650 పల్కిన పత్తి
2>manu (మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ) 2020 – 2021 విద్య సంవత్సరానికి అడ్మిషన్ లు ప్రారంభం జులై 10 లోపు దరకాస్తు తేదీ ముగింపు .
3>ఎంసెట్ మార్పునకు నేడే ఆఖరి తేదీ
4>ఇందిరా గాంధీ లా నియంతలా పరిపాలన చేస్తున్నాడంటూ బండి సంజయ్ కెసిఆర్ ని ఉద్దెశించి మండిపడ్డాడు
5>కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం ,నిన్న ఒక్కరోజే 13 మందికి పాసిటివ్ రాగ , కరీంనగర్ గర్షకుర్తి లో ముగ్గురికి పాసిటివ్ నిర్ధారణ అయింది .
6>పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికి 27 పాసిటివ్ లు నిర్ధారణ అవగా అందులో ఐదుగురు మృతి చెందారు .
7>అడవులకి నిలువుగా ఉండే ఒకప్పటి కరీంనగర్ చెట్ల పెంపంకం తో కరీంనగర్ జిల్లాకి మల్లి పూర్వ వైభవం తీసుకొస్తా అని గంగుల కమలాకర్ హరితహారం లో ప్రస్తావించారు .
8>జిల్లాలో 1,58,346 మంది కి రైతు బంధు 168. కోట్లు విడుదల , జూన్ 16 వారికి పట్టా ఉన్న పాసుపుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకు ఈ సహాయం అందిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు .
9>జాగిత్యాల్ లో విషాదం : బహిర్భుమికని వెళ్లిన ఇద్దరు చిన్నారులు బావిలో పడి మరణించారు కాగా మృతులు కార్తిక్ 10 సంవత్సరాలు , సిధార్థ 9 సంవత్సరాలు , దీని పై ధర్మపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
10> కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET ), పరిస్థితులు చక్కబడ్డాకే మల్లి తమ వెబ్సైటులో ప్రకటిస్తామన్నారు
11>హరిత హారం సందర్భమ్ గా మానేరు ఒడ్డున మొక్కలు నాటిన మంత్రి KTR