News
ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని వార్తలు !
1. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పలువురు నేతలు.
2. ఓదెల రైల్వే స్టేషన్ లో సినిమా షూటింగ్.
3. సిరిసిల్లలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, పెళ్ళికొడుకు తండ్రిని చంపినా అమ్మాయి తరుపున కుటుంబం.
4. పెద్దపల్లి జిల్లా పడక గ్రామంలో గ్రామా పంచాయితీకి తాళం వేసిన గ్రామస్తులు.
5. ఉమ్మడి కరీంనగర్ లో బయటపడ్డ 180 కరోనా కేసులు.