Today Telugu News Updates
కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ కి కరోనా

karimnagar doctor has infected to corona :: ప్రభుత్వ హాస్పిటల్ కి చెందిన ఓ డాక్టర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది , ఎంతో జాగర్తగా వైద్య సేవలు అందిస్తున్న ఆ డాక్టర్ కి కరోనా రావటం అక్కడ ఉన్న పేషెంట్లనీ స్టాఫ్ ని కలవరపరిచింది .
తనతో పాటుగా తనతో పనిచేసే స్టాఫ్ ని కుడా క్వారంటైన్ కి తరలించారు , ఈ డాక్టర్ విద్యానగర్ కి చెందినవాడు కాగా అదే ఏరియా నుండి రెండు కేసులు రావటం విధ్యానగరవాసులని భయబ్రాంతులకు గురిచేస్తుంది .