Tollywood news in telugu
కరీనా మరోసారి గర్భం తో ఫోటో వైరల్ !

kareen kapoor pregnant : కొన్ని రోజుల క్రితం కరీనా తన బేబీ బంప్ (గర్భం) దిగిన ఫోటో తన షోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అప్పుడు తెగ వైరల్ అయింది . ఇపుడు తాజాగా ఒక షూటింగ్ కోసం మేకప్ రూంలో రెడీ అవుతున్న ఫోటో వైరల్ గా మారింది.
కరీనా తన ప్రెగ్నెన్సీ ని ఫోటోలను షోషల్ మీడియాలో పెట్టి మిలియన్ లైక్స్ ని తన కాతాలో వేసుకుంటుంది. అదేవిదంగా అభిమానులనుండి ఆరోగ్య సూచనలను కూడా అందుకుంటుంది.
తనకి ప్రెగ్నెన్సీ ఉన్నపటికీ తన వర్క్ కి మాత్రం న్యాయం చేస్తుందని చెప్పాలి. దీని బట్టి తన ప్రొఫెషనల్ పై తనకి ఎంత గౌరవం ఉందొ అర్థమౌతుంది.
ఈ షూటింగ్ తర్వాత పూర్తిగా కొంత కాలం రెస్ట్ తీసుకుంటా అని తెలిపింది.
కరీనా-సైఫ్ కి ముందుగా ఒక బాబు ఉన్నాడు. అతని పేరు తైమూర్. ఇపుడు కరీనా మరో బిడ్డకి జన్మనివ్వ బోతుంది.