telugu bigg boss
బిగ్ బాస్ లోని కరాటే కల్యాణికి.. హైపర్ ఆది సపోర్ట్ ..

బిగ్ బాస్ షో 16 మంది కంటెస్టెంట్స్ కి ఫాలోవర్స్ మొదలయ్యారు , గంగవ్వ,లాస్య ,నోయల్ లకు ఇప్పటికే ఆర్మీలు మొదలయ్యాయి.
బిగ్ బాస్ షోలో పెద్దగా పోటీలో నిలబడని ‘కరాటే కళ్యాణి ‘కి అనుకోని మద్దతు వచ్చిందని అభిమానుల టాక్…
జబర్దస్త్ ఫెమ్ హైపర్ ఆది ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ షో లలో ఎవరికీ ఓపెన్ సపోర్ట్ ఇవ్వలేదు,కానీ ఇపుడు కరాటే కల్యాణికి మద్దతు తెలపడం ఫై ఆదికి పలువురు మద్దతు ప్రకటిస్తున్నారు.
షోలో కరాటే కళ్యాణి ఒంటరి అయినట్టు కనిపిస్తుంది,అందుకోనేమో ఆది తనకి మద్దతుగా నిలిచాడని వార్తలు వినపడుతున్నాయి.
కళ్యాణి టాస్క్ లను పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటుంది,అందుకనే తనని ఎవరు పాంటించుకోవట్లేదు అని పలువురు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరాటే కళ్యానికి ఆది సపోర్ట్ రావడంతో ,పలువురు మద్దతు లభించే అవకాశం లేకపోలేదు.