News
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన కవిత

kalvakuntla kavitha నిజామాబాద్ లో ఎమ్మెల్సీగా గెలుపొందిన కల్వకుంట్ల కవిత గారు తనని గెలిపించిన ప్రజానీకానికి తన కృతజ్ఞతలు తెలిపారు. కవిత గెలిచినా సందర్బంగా జిల్లా మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కేటీర్, , MLA లు దాసరి మనోహర్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్, సంజయ్ కుమార్, కోరుకంటి చందర్, పలువురు కల్వకుంట్ల కవితకి షోషల్ మీడియాలద్వారా శుభాకాంక్షలు అందించారు.
ఇలాగే కవిత గారు తన జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకున్నారు.