telugu gods devotional information in telugu

ఈరోజు కాలభైరవుని అష్టమి విశిష్టత

ఈరోజు మార్గశిర శుద్ధ అష్టమివిశేషాలు తెలుసుకుందాం.

ఈరోజు మార్గశిర అష్టమి దీన్నే కాలభైరవుని ఆవిర్భావ తిధిగా కొలుస్తారు.శంకరుని దూషణచేస్తున్న బ్రహ్మ దేవునికి బుద్ధి చెప్పడం కోసం సాక్షాత్ అంమవారు శరీరం లోకి ప్రవేశించి ఆజ్నాపించడంతో శివుని జటాజుటం నుండి ఆవిర్భవించి బ్రహ్మ యొక్క ఐదవ శిరసు ఖండన చేసాడు.

ఆయన యొక్కరూపం బహు భయంకరముగా దిగంబరముగా ఉంటుంది.శునకము ఆయన్ని అనుసరిస్తూ ఉంటుంది.ఈరోజు స్వామి ఆరాధన చేయడం కుక్క కు మెడలో అప్పాల దండ వేయడం లేదా నువ్వులు నూనె తో కాల్చిన రొట్టెలు పెట్టడం మంచిది.ఈరోజు ఇంకా శనివారం తో కలసి వచ్చింది ఇదింకా శుభము.శని గ్రహభాధలు సైతం భైరవ ఆరాధన తో తొలగిపోతాయి.
ఓం భైరవాయ నమః
అన్న నామం ఈరోజు అంతా స్మరణ చేయండి.

Read  బ్రహ్మం గారు మొదట తన తల్లిని అలా ఒప్పించాకే జ్ఞాని లా మారాడు.
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button