Tollywood news in telugu
కజలల్ ని ఇలా చుస్తే…. రాత్రి కల్లోకి వచ్చేట్టు ఉంది !

kajal aggarwal web series : కాజల్ అగర్వాల్ మొట్ట మొదటిసారి వెబ్ సిరీస్ లో నటిస్తుంది. దీనికి సంబదించిన పోస్టర్ ని కాజల్ రిలీజ్ చేసింది. తాను చేస్తున్న వెబ్ సిరీస్ పేరు ‘లైవ్ టెలికాస్ట్’ ఇది అతి త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
కాజల్ తన షోషల్ మీడియాలో తన మొదటి వెబ్ సిరీస్ ని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరింది. ఈ వెబ్ సిరీస్ ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చేస్తున్నారు.
ఈ పోస్టర్ ని చుస్తే ఇది ఒక హార్రర్ వెబ్ సిరీస్ అని తెలుస్తుంది. ఇది త్వరలోనే తెలుగు,హిందీ,కన్నడ,బెంగాలీ,తమిళం లలో ప్రసారం చేయనున్నారు. అలాగే ఈ పోస్టర్ చూసిన ప్రేక్షకులు కాజల్ నిన్ను ఇలా చుస్తే రాత్రి కల్లోకి వచ్చేట్టు ఉన్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.