Tollywood news in telugu
live telecast kajal aggarwal : ఫిబ్రవరి నెలలో రానున్న కాజల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’!

kajal movie live telecast : కాజల్ ప్రధాన పాత్రతో రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’. ఈ సినిమా తమిళం లో క్రేజీ డైరెక్టర్ వెంకట్‌ప్రభు తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ అయిన డిస్నీ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 12న విడుదల చేస్తునట్టు సంస్థ తెలిపింది.
ఇది ఒక హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగనుండగా ఇందులో వైభవ్, ఆనంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజల్ కి మాత్రం ఇదే మొట్టమొదట వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు.
అదేవిదంగా కాజల్ ఈ సినిమాకి సంబదించిన పోస్టర్ ని తన షోషల్ మీడియాలో పోస్ట్ చేయగా లక్షల లైక్స్ ని సొంతం చేసుకుంది.
ఇక పోస్టర్ విషయానికి వస్తే … వైభవ్, ఆనందితో కాజల్ భయపడుతూ, మరోవైపు డెవిల్ కళ్లతో బయపెడుతున్నట్టు పోస్టర్ ని తాయారు చేసారు.