Tollywood news in telugu
కాజల్ పెళ్లి బెల్లంకొండ శ్రీనివాస్ తో ఏంటి సంబంధం ?

కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి 2 సినిమాల్లో నటించారు, వాళ్ళు నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన వాళ్ళు మంచి ఫ్రెండ్స్ ని పసిగట్టిన కొన్ని మీడియా ఛానల్ లు వీళ్లిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్టు పుకార్లు తెచ్చారు.
మరి అందులో ఎంత నిజముందో తెలీదుగానీ , ఇపుడు మల్లి ఇంకొక న్యూస్ హల్చల్ చేస్తుంది , కాజల్ ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిందని దానికి బెల్లం కొండ శ్రీనివాస్ వెళ్లాడని , తనని కాజల్ పర్సనల్ గా ఆహ్వానించిందని చెబుతున్నారు. తనకు కాబాయే వాడి పేరు రోహిత్ , వ్యాపార వేత్తగా చెబుతున్నారు .
ఈ విషయం ఇలా ఉంటె కాజల్ భారతీయుడు 2 , ఆచార్య సినిమాల్లో బిజీ ఉంది , మరి ఈ పెద్ద సినిమాలు అయ్యాక కాజల్ పెళ్ళికి సై అననుందా మరి చూడాలి .