Tollywood news in telugu

kajal latest movie : ప్రభుదేవా, కాజల్ జంటగా రానున్న ఒక రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమా… !

kajal latest movie

kajal latest movie : టాలీవుడ్ లో అందాల చందమామగా, పంచదార బొమ్మగా తన అభిమానుల  చేత పిలిపించుకుంటున్న నటి కాజల్ అగర్వాల్, ఈ హీరోయిన్  ఇటీవల పెళ్లి చేసుకొని, హనీమూన్ కూడా కంప్లీట్ చేసుకొని మల్లి తన ప్రొఫెషినల్ లో పడిపోయింది.

తన  పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలకు ఓకే చెపుతూ తన కెరీర్ ను కంటిన్యూ చేస్తుంది. పెళ్లయినాకాని తనకి ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా  దర్శకులు, నిర్మాతలు కూడా ఆమెకు ఆఫర్లు వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా కాజల్ కు సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది.  ప్రభుదేవతో కలిసి కాజల్ ఓ తమిళ చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాకి  కల్యాణ్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోందని, ఇది రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని తెలుస్తుంది.  ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు.

కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరో గా చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button