Tollywood news in telugu

kajal aggarwal : ఒక అపురూపమైన సందర్భాన్ని గుర్తుచేసుకున్న కాజల్ … !

kajal aggarwal

సింగపూర్‌లో కాజల్  మైనపు విగ్రహం ప్రారంభించి  సరిగ్గా సంవత్సరం అవుతున్న సందర్బంగా ఆ మధురమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఫోటోను షేర్ చేసింది.

ఆ ఫొటోలో కాజల్ తన భర్త కిచ్లు తో కలిసి తన మైనపు బొమ్మను సందర్శించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. కాజల్ మాట్లాడుతూ తన మైనపు బొమ్మను చూడటానికి  కిచ్లు ఎంతో బిజిగా ఉన్నాగాని సింగపూర్ వచ్చి, మల్లి తన బిజి షెడ్యూల్ ప్రకారం జర్మనీ వెళ్ళిపోయాడు.

ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కాజల్ తన జ్ఞాపకాన్ని పంచుకుంది.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button