Tollywood news in telugu
ఘనంగా కాజల్ అగర్వాల్ పెళ్లి…. వైరల్ ఫొటోస్ !
Kajal Aggarwal Marriage: కాజల్ అగర్వాల్ చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు తో అక్టోబర్ 30 న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి దగ్గరి బంధువులను మాత్రమే పిలిచారని తెలుస్తుంది.
కాజల్ పెళ్లి సందర్బంగా తన అభిమానులు షోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు కాజల్ పెళ్ళికి వెళ్లలేక పోయిన షోషల్ మీడియా ద్వారా, ఫోన్ ల ద్వారా శుబాకాంక్షలు తెలుపుతున్నారు.

కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూల వివాహాం (Twitter/Photo)

కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూల వివాహాం (Twitter/Photo)

కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూల వివాహాం (Twitter/Photo)