Tollywood news in telugu
Kajal Aggarwal Honeymoon: కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫొటోస్ …. వైరల్ !
Kajal Aggarwal Honeymoon vacation pics:ముంబైలో కాజల్ పెళ్లి దగ్గరి బంధువుల మధ్యన అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కొన్నేళ్లు కిచ్లు తో ప్రేమలో ఉన్న కాజల్ ఈ మధ్యనే తనవాడిగా చేసుకుంది.

కాజల్ పెళ్లి వల్ల కొంతమంది అభిమానుల హార్ట్ ముక్కలైందని చెప్పవచ్చు, అలాగే కొంతమంది అభిమానులు విషెష్ కూడా కాజాలకి తెలిపారు.

ఐతే కాజల్ ఇపుడు కిచ్లు తో హనీమూన్ లో ఉంది ఈ జంట దిగిన ఫోటోలు ఇపుడు షోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Kajal Gautam Kitchlu honeymoon Photos
