Entertinement

Kadambari Kiran : ఆ ఛానల్ ఓనర్ చీట్ చేసాడు – కాదంబరి కిరణ్

kadambari kiran
kadambari-kiran

Kadambari Kiran about film industry shocking comments: అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనబడ్డ కిరణ్ ఇది వారికి సీరియల్స్ నిర్మాణం చేసాడు , అప్పట్లో సినిమాల్లో ఛాన్సెస్ రాకపోవటం తో సీరియల్స్ వైపు అడుగేసి అక్కడ సైతం దెబ్బతిన్నాడు .

ఒక సీరియల్ కి ప్రొడ్యూస్ చేసి , 14 ఎపిసోడ్స్ తర్వాత చూసి ఆ సదురు ఛానల్ ఓనర్ కాన్సెప్ట్ ఇది కాదు అన్నారట , అప్పుడే నేను చచ్చిపోయాను అలానే ఉండే సరికి చచ్చిపోయా అనుకున్నారు , హాట్ ఆగిపోయినంత పని అయింది అన్నారు, ఆ 14 ఎపిసోడ్స్ కి 24 లక్షలు ఖర్చు అయ్యాయి అన్నారు , అందరు అన్న అన్న అంటూనే సున్నం పెడతారన్నారు , ఇంత కుళ్ళు రాజకీయాల్లో బతికా… ఆ ఛానల్ ఓనర్ నాతో టిఫిన్ కూడా చేసాడు కృష్ణ ఒబెరాయ్ హోటల్ లో ఛానల్ ఓనర్ కాకముందు అని వాపోయాడు

ఇన్ని కష్టాల్లో నుండి పుట్టిందే మనం సైతం అని చెప్పాడు , నా కష్టం నా ఏజ్ అంత ఈ ఇండస్ట్రీ లో పెట్టాను ఐన ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కావటం లేదన్నారు , ఇపుడు మనం సైతం సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ నాతో ఉన్నారన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button