Tollywood news in telugu

జేడీ.చక్రవర్తి “MMOF” సినిమా టీజర్,పోస్టర్ కు అద్భుతమైన స్పందన

*జేడీ.చక్రవర్తి “MMOF” సినిమా టీజర్,పోస్టర్ కు అద్భుతమైన స్పందన*

దసరా సందర్భంగా రిలీజ్ అయిన J.D.చక్రవర్తి నటించిన”MMOF” సినిమా టీజర్,పోస్టర్ కు ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అదరగొట్టేలా ఉంది… టీజర్ సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే ట్రెండింగ్ లో లేకపోయిన ఆడియన్స్ ను బ్లెండ్ చేసి ఇప్పుడు ట్రెండ్ లోకి వచ్చింది..ఈ సందర్భంగా నిర్మాతలు కొత్తదనాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ..ఫ్రెండ్సే కాదు మా శత్రువులు కూడ ఫోన్ చేసి టీజర్ గురించి పొగుడ్తూ మా “MMOF” టైటిల్ గురించి దాని మీనింగ్ ఏంటని ఆసక్తిగా అడుగుతున్నారు ఇదే మా రియల్ సక్సస్ అని…ఒకప్పుడు JD గారి “పేరులేనిసినిమా” టైటిల్ ఎంత బజ్ క్రియేట్ చేసిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ బజ్ మా “MMOF”టైటిల్ క్రియేట్ చేస్తుందని త్వరలో థియేట్రికల్ ట్రైలర్ కూడ రిలీజ్ చేస్తున్నామని దానికొచ్చే ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మాకు కొత్త శత్రువులు కూడ ఏర్పడతారని..ఇదంతా మా టీమ్ వల్లే సాధ్యమైంది అని సంతోషం తెలియజేసారు..త్వరలో ఆడియో “వేగా”మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నామన్నారు.

నటీనటులు:
బెనర్జీ,అక్షత,అక్షితముద్గల్,శ్రీరామ్ చంద్ర,మనోజ్ నందన్ టార్జాన్,గౌతంరాజు,చమ్మక్ చంద్ర,కిరాక్,ఆర్.పి.

సాంకేతిక నిపుణులు:

సంగీతంః సాయి కార్తీక్ ఫోటోగ్రఫిః గరుడవేగ అంజి ఎడిటర్ః ఆవుల వెంకటేష్ డైలాగ్స్ః రాఘవ
పి.ఆర్.ఒ: ఏలూరు శ్రీను నిర్మాతలుః RRR రాజశేఖర్,JD ఖాసిం
దర్శకత్వంః యన్.యస్.సీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button